(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 020
॥ శ్రీః ॥
1.20. అధ్యాయః 020
Mahabharata - Adi Parva - Chapter Topics
కద్రూవినతయోః పణబంధః॥ 1 ॥ సర్పాణాం కద్రూశాపః॥ 2 ॥ బ్రహ్మణా కశ్యపాయ విషహరవిద్యాదానం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-20-0x(83)(1268)
ఏతత్తే కథితం సర్వమమృతం మథితం యథా।
యత్ర సోఽశ్వః సముత్పన్నః శ్రీమానతులవిక్రమః॥ 1-20-1(1269)
తం నిశాంయ తదా కద్రూర్వినతామిదమబ్రవీత్।
ఉచ్చైఃశ్రవా హి కింవర్ణో భద్రే ప్రబ్రూహి మా చిరం॥ 1-20-2(1270)
వినతోవాచ। 1-20-3x(84)
శ్వేత ఏవాశ్వరాజోఽయం కిం వా త్వం మన్యసే శుభే।
బ్రూహి వర్ణం త్వమప్యస్య తతోఽత్ర విపణావహే॥ 1-20-3(1271)
కద్రూరువాచ। 1-20-4x(85)
కృష్ణవాలమహం మన్యే హయమేనం శుచిస్మితే।
ఏహి సార్ధం మయా దీవ్య దాసీభావాయ భామిని॥ 1-20-4(1272)
సౌతిరువాచ। 1-20-5x(86)
ఏవం తే సమయం కృత్వా దాసీభావాయ వై మిథః।
జగ్మతుః స్వగృహానేవ శ్వో ద్రక్ష్యావ ఇతి స్మ హ॥ 1-20-5(1273)
తతః పుత్రసహస్రం తు కద్రూర్జిహ్యం చికీర్షతీ।
ఆజ్ఞాపయామాస తదా వాలా భూత్వాఽంజనప్రభాః॥ 1-20-6(1274)
ఆవిశధ్వం హయం క్షిప్రం దాసీ న స్యామహం యథా।
నావపద్యంత యే వాక్యం తాఞ్శశాప భుజంగమాన్॥ 1-20-7(1275)
సర్పసత్రే వర్తమానే పావకో వః ప్రధక్ష్యతి।
జనమేజయస్య రాజర్షేః పాండవేయస్య ధీమతః॥ 1-20-8(1276)
శాపమేనం తు శుశ్రావ స్వయమేవ పితామహః।
అతిక్రూరం సముత్సృష్టం కద్ర్వా దైవాదతీవ హి॥ 1-20-9(1277)
సార్ధం దేవగణైః సర్వైర్వాచం తామన్వమోదత।
బహుత్వం ప్రేక్ష్య సర్పాణాం ప్రజానాం హితకాంయయా॥ 1-20-10(1278)
తిగ్మవీర్యవిషా హ్యేతే దందశూకా మహాబలాః।
తేషాం తీక్ష్ణవిషత్వాద్ధి ప్రజానాం చ హితాయ చ॥ 1-20-11(1279)
యుక్తం మాత్రా కృతం తేషాం పరపీడోపసర్పిణాం।
అన్యేషామపి సత్త్వానాం నిత్యం దోషపరాస్తు యే॥ 1-20-12(1280)
తేషాం ప్రాణాంతికో దండో దైవేన వినిపాత్యతే।
ఏవం సంభాష్య దేవస్తు పూజ్య కద్రూం చ తాం తదా॥ 1-20-13(1281)
ఆహూయ కశ్యపం దేవ ఇదం వచనమబ్రవీత్।
యదేతే దందశూకాశ్చ సర్పా జాతాస్త్వయానఘ॥ 1-20-14(1282)
విషోల్బణా మహాభోగా మాత్రా శప్తాః పరంతప।
తత్ర మన్యుస్త్వయా తాత న కర్తవ్యః కథంచన॥ 1-20-15(1283)
దృష్టం పురాతనం హ్యేతద్యజ్ఞే సర్పవినాశనం।
ఇత్యుక్త్వా సృష్టికృద్దేవస్తం ప్రసాద్య ప్రజాపతిం।
ప్రాదాద్విషహరీం విద్యాం కశ్యపాయ మహాత్మనే॥ 1-20-16(1284)
`ఏవం శప్తేషు నాగేషు కద్ర్వాతు ద్విజసత్తమ।
అద్విగ్నః శాపతస్తస్యాః కద్రూం కర్కోటకోఽబ్రవీత్॥ 1-20-17(1285)
మాతరం పరమప్రీతస్తథా భుజగసత్తమః।
ఆవిశ్య వాజినం ముఖ్యం బాలో భూత్వాంజనప్రభః॥ 1-20-18(1286)
దర్శయిష్యామి తత్రాహమాత్మానం కామమాశ్వస।
ఏవమస్త్వితి సా పుత్రం ప్రత్యువాచ యశస్వినీ'॥ ॥ 1-20-19(1287)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకర్పణి వింశోఽధ్యాయః॥ 20 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-20-3 విపణావహే పణం కుర్వహే॥ 1-20-6 జిహ్మం కౌటిల్యం। వాలాః లోమాని॥ 1-20-7 నావపద్యంత నానుమోదితవంతః॥ వింశోఽధ్యాయః॥ 20 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.